యాడికి మండలంలోని, కమలపాడు రోడ్డు, రాఘవేంద్ర కాలనీలో ఉన్న అగాపే వృద్ధాశ్రమంలో పెన్నా సిమెంట్ లో పనిచేస్తున్న కుమార నాగేష్ ,భార్య చంద్రకళ, కూతురు చైతన్య, కుమారుడు చరణ్ 16వ పుట్టినరోజు సందర్భంగా అగాపే ఆశ్రమంలో అన్నదానం..

న్యూస్.9)యాడికి మండలంలోని, కమలపాడు రోడ్డు, రాఘవేంద్ర కాలనీలో ఉన్న అగాపే వృద్ధాశ్రమంలో పెన్నా సిమెంట్ లో పనిచేస్తున్న కుమార నాగేష్ ,భార్య చంద్రకళ, కూతురు చైతన్య, కుమారుడు చరణ్ 16వ పుట్టినరోజు సందర్భంగా అగాపే ఆశ్రమంలో అన్నదానం చేశారు.తల్లిదండ్రులు మాట్లాడుతూ మా కుమారుని బర్త్డే సందర్భంగా ఈ విధంగా ఆశ్రమంలో వారికి అన్నదానం చేయడం మాకెంతో సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వారు వారి కుటుంబం, స్నేహితులు పాల్గొన్నారు.ఆశ్రమ పౌండర్ బత్తుల ప్రసాద్, ఆశ్రమంలో ఉన్న వారంతా వారికి వారి కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు.