యాడికి మండలంలోరాయల చెరువు గ్రామం లయన్స్ క్లబ్ ఆఫీస్ నందు లయన్స్ మరియు లియో క్లబ్ వారి ఆధ్వర్యంలో భరత జాతి ముద్దుబిడ్డ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగినది.

న్యూస్.9) యాడికి మండలంలోరాయల చెరువు గ్రామం లయన్స్ క్లబ్ ఆఫీస్ నందు లయన్స్ మరియు లియో క్లబ్ వారి ఆధ్వర్యంలో భరత జాతి ముద్దుబిడ్డ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగినది. ముందుగా లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ రవి కుమార్ రెడ్డి నేతాజీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది..అనంతరము బోస్ గురించి మాట్లాడుతూ స్వాతంత్ర సమర యోధుల్లో గాంధీ తో సమాకలీకుడు బోస్ అని బోస్ ను ఆదర్శంగా చేసుకొని పోరాట పటిమను యువత నేర్చుకొని ముందుకు వెళ్ళాలి అని తెలిపారు.. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు ,ఇస్మాయిల్,అశోక్,ప్రసాదు,న్యూ వికాస్ రామకృష్ణ, నిదానడు రామకృష్ణ, ప్రవీణ్, రామమోహన్ రెడ్డి, రైస్ మిల్ హరి, దివాకర్ రెడ్డీ తిమ్మానాయుడు సూరి, మొదలగు వారు పాల్గొన్నారు..