ఐసోలేషన్ సెంటర్, మరియు డెంటల్ విభాగం, బ్లడ్ బ్యాంక్ నూతన సెంటర్లను, ఓపెనింగ్ చేసిన MLA శ్రీ పాయం గారు..

 

💐💐 ఐసోలేషన్ సెంటర్, మరియు డెంటల్ విభాగం, బ్లడ్ బ్యాంక్ నూతన సెంటర్లను, ఓపెనింగ్ చేసిన MLA శ్రీ పాయం గారు💐💐

మణుగూరు ప్రభుత్వ హాస్పిటల్ లో మరో మూడు కొత్త విభాగాలు
ది: 31-01-2024 న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మణుగూరు మండలంలో 100 పడకల ఆసుపత్రి లో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో ఉన్నటువంటి పేద ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మూడు విభాగాలు1, పిల్లల సంరక్షణ కేంద్రం ఐసోలేషన్ సెంటర్,2, నియోజకవర్గంలోని ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా బ్లడ్ బ్యాంక్ సెంటర్, మరియు 3, డెంటిస్ట్ విభాగాలను అందుబాటులోకి తీసుకువచ్చిన ఘనత పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు గౌ” శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారిది అంతేకాకుండా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో వైద్య పరికరాలు తీసుకోవచ్చేదాంట్లో కచ్చితంగా నేను కృషి చేస్తానని అన్నారు అనంతరం హాస్పిటల్ పరిసర ప్రాంతంలో మొక్కను నాటి, రోగులను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో డిసిసిబి డైరెక్టర్ తుళ్లూరు బ్రహ్మయ్య గారు, DCHS భద్రాద్రి కొత్తగూడెం జిల్లా Dr రవిబాబు గారు, సూపర్డెంట్ Dr సునీల్ గారు, హాస్పటల్ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు