మణుగూరు మండల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో… పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు ను ఫిబ్రవరి 6 తేదీ లోపు నమోదు చేసుకోవాలని… అలాగే గతంలో నమోదు చేసుకున్న వారు కూడా మరలా నమోదు చేసుకోవాలని అధ్యాపకులకు విజ్ఞప్తి..

మణుగూరు మండల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో… పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు ను ఫిబ్రవరి 6 తేదీ లోపు నమోదు చేసుకోవాలని… అలాగే గతంలో నమోదు చేసుకున్న వారు కూడా మరలా నమోదు చేసుకోవాలని అధ్యాపకులకు విజ్ఞప్తి చేసిన … మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పిరనాకి.నవీన్,ఎంపీటీసీ గుడిపూడి కోటేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు గాండ్ల సురేష్, బీసీ సెల్ నాయకులు కొత్తపల్లి సత్యనారాయణ, ఎస్ కే లతిఫ్ తదితరులు పాల్గొన్నారు…*