యాడికి గ్రామ అభివృద్ధి ప్రదాత జెసి ప్రభాకర్ రెడ్డి అలాగే జె.సి అష్మిత్ రెడ్డి మరియు టిడిపి మండల కన్వీనర్ గోర్తి. రుద్రమ నాయుడు ఆదేశాల మేరకు నేడు సంత మార్కెట్ వీధిలో పర్యటించి తెలుగుదేశం పార్టీ ప్రవేశపెడుతున్న పథకాల గురించి ఇంటింటికి వెళుతూ {బాబు సూపర్ సిక్స్} మేనిఫెస్టోని ప్రజలకు క్లుప్తంగా వివరిస్తూ..

న్యూస్.9)మన యాడికి గ్రామ అభివృద్ధి ప్రదాత జెసి ప్రభాకర్ రెడ్డి అలాగే జె.సి అష్మిత్ రెడ్డి మరియు టిడిపి మండల కన్వీనర్ గోర్తి. రుద్రమ నాయుడు ఆదేశాల మేరకు నేడు సంత మార్కెట్ వీధిలో పర్యటించి తెలుగుదేశం పార్టీ ప్రవేశపెడుతున్న పథకాల గురించి ఇంటింటికి వెళుతూ {బాబు సూపర్ సిక్స్} మేనిఫెస్టోని ప్రజలకు క్లుప్తంగా వివరిస్తూ., రానున్న సార్వత్రిక ఎన్నికలలో మన ఎమ్మెల్యే అభ్యర్థిగా మన జెసి అష్మిత్ రెడ్డి అన్న కి ప్రజలందరూ మద్దతు పలకాలని., తద్వారా మన గ్రామ అభివృద్ధి బాటలో నడుస్తుందని తేలియజేశాము..

మీ అమూల్యమైన ఓటు ను సైకిల్ గుర్తుకే వేసి., వేయించి అఖండ మెజారిటీ తో గెలిపించమని వార్డు ప్రజలను కోరడమైనది..

ఈ కార్యక్రమంలో రాజశేఖర్ నాయుడు., నరసింహ చౌదరి.,కృష్ణమూర్తి చౌదరి., సాయి పవన్ చౌదరి., బేల్దారి బాలకృష్ణ కోడూరు నీలకంఠ రెడ్డి., షేక్ మహమ్మద్ రఫీక్.,వెంకటేష్., బాలు., రాజా.,డేవిడ్ (బ్యాచ్).