వేధింపులకు గురైన ఐలపోగు జగదీష్ వయసు 19 సంవత్సరాలు అమ్మాయి వాళ్ళ తల్లి ఉంచుకున్న తల్లి యొక్క అక్రమ సంబంధంతో ఆ వ్యక్తి జగదీష్ అనే వ్యక్తిని వేధింపులకు గురిచేసి నిర్దాక్షణంగా నిర్ధాక్షణంగా చంపేసి..

వేధింపులకు గురైన ఐలపోగు జగదీష్ వయసు 19 సంవత్సరాలు అమ్మాయి వాళ్ళ తల్లి ఉంచుకున్న తల్లి యొక్క అక్రమ సంబంధంతో ఆ వ్యక్తి జగదీష్ అనే వ్యక్తిని వేధింపులకు గురిచేసి నిర్దాక్షణంగా నిర్ధాక్షణంగా చంపేసి తిరిగి చచ్చిపో చనిపోయిన వ్యక్తి యొక్క బంధువుల మీద కుటుంబ సభ్యుల మీద కేసు వేసి వేధింపులకు గురిచేసి మానసికంగా వ్యక్తి వేధింపులకు గురిచేసి భయాందోళనలతోటి భయాందోళనలతోటి ఒక వ్యక్తి చచ్చిపోవడానికి మొదటి కారణమై భయానికి గురిచేసి చచ్చిపోవడానికి మొదటి కారణంగా నిలబడి ఉన్న బంధువులని తల్లిదండ్రులని మానసిక శిరోవేదనకు గురిచేసి స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగా మాకు ఎటువంటి సహాయకారాలు సహకారాలు అందించలేదు మాకు తగిన సహా సేకరులు అందించాలని పోలీసు వారిని జిల్లా కోర్టు సభ్యులని జడ్జి గారిని కోరడం జరిగినది దయచేసి మా మృత్తిని సభ్యులకు న్యాయం కోరుతూ మా యొక్క సానుభూతిని తెలియజేసుకుంటున్నాము పోలీసులు యొక్క సహకారం లేకపోవడం వల్ల నిస్సాయ స్థితిలో ఉన్న మేము ఏ పరిస్థితిలోనూ ముందుకెళ్లలేక ఆందోళనకు దిగి స్థానిక పోలీస్ సిస్టం ధర్నాకు సూచించడం జరిగింది అయినా సరే మాకు ఎటువంటి న్యాయం జరగలేదు మమ్మల్ని డబ్బులతో రాజకీయంతో ఇబ్బంది పెడుతూ మనశ్శాంతి లేకుండా ఉంచార