గత శివరాత్రి రోజున జరిగిన రోడ్డు ప్రమాదంలో బోయ రాజా గాయపడిన విషయం తెలుసుకొని అనంతపురం ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన బోయ రాజాను స్థానిక అంకాలమ్మ వీధిలో నివాసముండేటువంటి బోయ రాజాను జెసి ప్రభాకర్ రెడ్డి గారు పరామర్శించారు..

న్యూస్.9) యాడికి మండల కేంద్రంలోని బోయ రాజాను పరామర్శించిన జెసిపిఆర్ గత శివరాత్రి రోజున జరిగిన రోడ్డు ప్రమాదంలో బోయ రాజా గాయపడిన విషయం తెలుసుకొని అనంతపురం ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన బోయ రాజాను స్థానిక అంకాలమ్మ వీధిలో నివాసముండేటువంటి బోయ రాజాను జెసి ప్రభాకర్ రెడ్డి గారు పరామర్శించి ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన ప్రభాకర్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు చావ్వా గోపాల్ రెడ్డి గారు మాజీ ఎంపీపీ వేలూరు రంగయ్య గారు తెదేపా మండల కన్వీనర్ గోర్తి రుద్రమ నాయుడు మాజీ ఎంపిటిసి దడియాఆది జెసి అభిమాని సెల్ పాయింట్ చాంద్ బాషా తదితరులు పాల్గొన్నారు