బూర్గంపాడు మండలం, సారపాక గాంధీనగర్లో నిబంధన లకు విరుద్ధంగా ఆర్ఎంపీ డాక్టర్..

 

బూర్గంపాడు 19 న్యూస్ 9.

పారిశ్రామిక ప్రాంతమైన సారపాక ఐటిసి కి ఇతర రాష్ట్రాల నుంచి బ్రతుకు దేరువుకు కు వచ్చిన గిరిజన అమాయక బిడ్డల ప్రాణాలతో చెలగాటమాడుకుంటున్న ఆర్ఎంపీ డాక్టర్లు.మేము కూడా ఎంబిబిఎస్ ఎమ్మెస్ లతో సమానంగా వైద్యం చేస్తామంటూ, చిన్నచిన్న రోగాలతో ఆర్ఎంపీల వద్దకు వెళ్లిన సామాన్య ప్రజల ప్రాణాలతో చాలగాటమాడుతున్న అంతేకాకా మీకు ఎటువంటి పెద్ద జబ్బు చేసిన మాకు తెలిసిన పెద్ద ఆసుపత్రి వుంది అక్కడికి వెళ్దాం అని చెప్పి అక్కడ ఆసుపత్రిలో కమిషన్ తీసుకుంటూ గిరిజన ప్రజలను మోసం చేస్తున్నారు. ఆర్ఎంపీల మీద గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా వార్తలు వస్తున్న, పట్టించుకోని జిల్లా అధికార యంత్రాంగం. గిరిజనుల ప్రాణాలకి ఎటువంటి ప్రాణనష్టం జరగక ముందే జిల్లా ఉన్నత అధికారులు స్పందించి తక్షణమే చర్య తీసుకోవాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు.