సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పెనుకొండ మండలం గుట్టురు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త తలారి రామాంజనేయులు కుమారుడి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు…

సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పెనుకొండ మండలం గుట్టురు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త తలారి రామాంజనేయులు కుమారుడి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

 

పెనుకొండ మండలం పెద్ద చెరువు కట్ట ఆంజనేయస్వామి దేవాలయం నందు పెనుకొండ మండలం కురబవాండ్లపల్లి గ్రామానికి చెందిన తెదేపా కార్యకర్త చంద్రాయుడు కుమారుడు వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన *పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి సవితమ్మ గారు* టిడిపి నాయకులు కార్యకర్తలు