విశాఖలో పలు అభివృద్ధి కార్యక్రమం లో విచ్చేసిన రాష్ట విశాఖ డెయిరీ చైర్మన్, (ఏపీఎంఎస్ఎంఈడీసీ) చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్…

విశాఖలో పలు అభివృద్ధి కార్యక్రమం లో విచ్చేసిన రాష్ట విశాఖ డెయిరీ చైర్మన్, (ఏపీఎంఎస్ఎంఈడీసీ) చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్.

వైజాగ్ పశ్చిమ నియోజకవర్గం లో ఆడారి ఆనంద్ కుమార్ దే మార్క్..

సర్వత్రిక ఎన్నికలో ఆనంద్ దే విజేత అంటున్న ప్రజలు..

ఆడారి పేరు వినగానే విశాఖ జిల్లా లో ఎవరైనా” విశాఖ డైయిరీ ” ఠాక్కున చెప్పేస్తారు మరి ఇప్పుడు ఆడారి ఆనంద్ కుమార్ అంటే అంటే వైసీపీ నేత అని ప్రతి ఒక్కరి నోట వినిపిస్తుంది. ఏడాదినరా కాలం లోనే పశ్చిమ నియోజకవర్గం లో మంచి పట్టు సాధించిన నాయకుడు. ఆడారి. ఆనంద్ కుమార్. సర్వత్రిక ఎన్నికలు లో పోటీ చేస్తున్న అయన.. గెలుపు ఖాయం అని. అ నియోజకవర్గం ప్రజలు దిమా వ్యక్తం చేస్తున్నారు.ఆడారి. ఆనంద్ కుమార్ వ్యక్తి గతం గా మంచి సేవా కార్యక్రమం లు చేపట్టారు.. ఇప్పుడు ఎన్నికలు లో గెలిస్తే మరిన్ని మంచి మంచి కార్యక్రమం చేస్తారు అని అ నియోజకవర్గం ప్రజలు దిమా వ్యక్తపరిచారు..