అగాపే ఆశ్రమంలో అన్నదానం…

న్యూస్.9) యాడికి
అగాపే ఆశ్రమంలో అన్నదానం.
యాడికి మండలం, కమలపాడు రోడ్డు, రాఘవేంద్ర కాలనీలో ఉన్న అగాపే ఆశ్రమంలో తాడిపత్రిలో నివాసం ఉంటున్న దినేష్ అగాపే ఆశ్రమాన్ని ప్రేమించి ఒక్కసారైనా తన వంతుగా అన్నదానం ఏర్పాటు చేయాలని ఆశతో ఆశ్రమంలోని వారికందరికీ మంచి విందు ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో రామన్న, మోషే ప్రశాంత్ ,పౌలు, ప్రతాప్, శ్రీదేవి, సుజాత బంధుమిత్రులు పాల్గొన్నారు.ఇందు నిమిత్తమై ఆశ్రమ పౌండర్ బత్తుల ప్రసాద్ , ఆశ్రమంలోని వారంతా వారి కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు.