న్యూస్.9) యాడికి
అనంతపురం SP జగదీష్ ఐపీఎస్ ఆదేశాల మేరకు మరియు తాడిపత్రి సబ్-డివిజనల్ పోలీస్ అధికారి P.రామకృష్ణుడు ఉత్తర్వుల మేరకు మంగళవారం ఉదయం యాడికి గ్రామము కుంటలో పాడుబడిన బాత్ రూముల వద్ద అక్రమగా మద్యం బాటిళ్ళు అమ్ముతున్న ఒగేటి శ్రీ రంగ, యాడికి గ్రామము అరెస్టు చేసి అతని వద్ద నుంచి పరిమాణం కలిగిన 13 మద్యం బాటిళ్ళు స్వాదీనo చేసుకొని అతని పై కేసు నమోదు చేశారు
యాడికి మండల పరిదిలో ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు యాడికి సిఐ ఎం ఈరన్న