యాడికి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ చెన్న కేశవ స్వామి దేవాలయం ఆవరణంలో రెండవ రోజు గాయత్రీ దేవి అమ్మవారి అలంకారం..

న్యూస్.9) యాడికి

యాడికి మండల కేంద్రంలోని

శ్రీ లక్ష్మీ చెన్న కేశవ స్వామి దేవాలయం ఆవరణంలో రెండవ రోజు గాయత్రీ దేవి అమ్మవారి అలంకారం. పూజా కార్యక్రమాలు నిర్వహించిన గుండ నారాయణస్వామి