అక్రమంగా ఇసుక తరలిస్తున్న 03 ట్రాక్టర్ సీజ్ ముద్దాయిల అరెస్టు..

న్యూస్ 9 )యాడికి మండల కేంద్రంలోని

అక్రమంగా ఇసుక తరలిస్తున్న3 డాక్టర్లను సీజ్ చేసిన యాడికి.సిఐ.ఎం.ఈరన్న

తెలిపారు ఉన్నత అధికారులఆదేశాల ప్రకారం రాబడిన సమాచారం మేరకు తన సిబ్బందితో కలసి యాడికి గ్రామములొ అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 03 ఇసుక ట్రాక్టర్ లను పట్టుకొని వాటిని సీజ్ చేసి కేసులు నమోదు చేసి.

అరెస్ట్ చేశారు అరెస్టు చేసిన వారిలో

1. మొలక వెంకట రమణయ్య,

2. దాసరి నారాయణస్వామి

3. M. అన్వేష్ కుమార్,

అందరిదీ ఇగుడూరు గ్రామము, తాడిపత్రి మండలము

యాడికి మండల పరిదిలో ఎవరైనా ఇసుక అక్రమ రవాణా చేసిన వారి పైన కఠిన చర్యలు తీసుకుంటాము అని హెచ్చరించారు.సీఐ.ఎం.ఈరన్న