మాజీ సీఎం జగన్ నీకలిసిన వైసిపి నాయకులు..

న్యూస్. 9) యాడికి

యాడికి వైసిపి నాయకులు గురువారం విజయవాడలో యాడికి వైసిపిమండల కన్వీనర్ బొంబాయిరమేష్ నాయుడు ఆయన కుమారుడు కళ్యాణ్.విజయవాడలో నీ వైసీపీ క్యాంపు కార్యాలయం లో కలిశారు అనంతపురం జిల్లాలో ముఖ్యంగా తాడిపత్రి నియోజకవర్గ లో నెలకొన్న రాజకీయ పరిస్థితులను జగన్కు వివరించారు