అబ్ధుల్ కలాం జయంతి ని నిర్వహించిన సామాజిక సేవకులు..

న్యూస్.9) యాడికి మండల కేంద్రంలోని

స్థానిక యాడికి.జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముందు ఉన్న అబ్దుల్ కలామ్ విగ్రహానికి సామాజిక సేవకులు అబ్దుల్ కలామ్ విగ్రహ దాత ఆకుల సురేష్ మరియు మండల విద్యా శాఖాధికారి ధన లక్ష్మి , హై స్కూల్ హెడ్ మాస్టర్ నాగన్న లియో క్లబ్ సభ్యులు కలసి అబ్దుల్ కలామ్ గారి జయంతి వేడుకలు జరిపారు.. ఈ కార్యక్రమంలో శేఖర్,విశ్వం,తిరు,కుమార్,శివ, యువరాజ్,రాజ శేఖర్,విష్ణు,హేమంత్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు…