మహర్షివాల్మీకి జయంతి సందర్భంగా..

న్యూస్.9)

ఈరోజు యాడికి మండల బిజెపి నాయకులు ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా తాడపత్రి అసెంబ్లీ కో కన్వీనర్ పొట్టి గంగాధర్ యాడికి మండలాధ్యక్షుడు చింత చౌడయ్య జిల్లా కార్యదర్శి పాండు లక్ష్మీదేవి కిసాన్ మోక్ష అధ్యక్షుడు తీరంపురం జగదీష్ ఓబిసి మోక్షం అధ్యక్షుడు రంగస్వామి ఉపాధ్యక్షులు వద్ది రాజశేఖర్ పుల్లెం సురేష్ కార్యదర్శులు పగిడ్రాయి రామాంజనేయులు పుల్లెం శంకర్ శివకృష్ణ మరియు బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు