సంక్రాంతి పండుగ సందర్భంగా మండల ప్రజా పరిషత్ కార్యాలయం లో డిఎస్పి మీటింగ్

డా బి ఆర్ అంబేద్కర్ కొనసీమజిల్లా
కొత్తపేట నియోజకవర్గం
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట మండలంలోని సంక్రాంతి పండుగ సందర్భంగా మండల ప్రజా పరిషత్ కార్యాలయం లో డిఎస్పి మీటింగ్ నిర్వహించారు సంక్రాంతి సంబరాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరు సహకరించాలని కోరారు, కోడి పందాలు,గుండాట, పేకాట, లు నిషేదిస్తునట్టు తెలిపారు, డ్రంక్ అండ్ డ్రైవ్ , త్రిబుల్ రైడ్, వంటివి జరగకుండా అల్లరిముకలపై పోలీస్ వారు ప్రత్యక దృష్టి పెడతాం అని కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తామని సంక్రాంతి పండుగ భక్తి మార్గంలో జరిగేలా చూస్తామని, ప్రజలు తమకు సహకరించాలని కోరారు
ఈ కార్యక్రమంలో డి ఎస్ పి, కె వి రమణ, కోతపేట ఎస్ ఐ మణికుమార్, ఏం ఆర్ ఓ జి. డి కిషోర్ బాబు,జడ్పీటీసీ రమాదేవి ప్రవీణ్ కుమార్, గొల్లపల్లి డేవిడ్ రాజు, ముత్యాల వీరభద్రరావు, మార్గాన గంగాధర్, కంఠంశెట్టి శ్రీనివాస్ బొక్కా లోకేష్ తదితరులు పాల్గొన్నారు