యువగళం పాదయాత్రలో అపశృతి.. నటుడు తారకరత్నకు తీవ్ర అస్వస్థత..

◼ || యువగళం యాత్రలో సొమ్మసిల్లి పడిపోయిన తారకరత్న || ◼

👉యువగళం పాదయాత్రలో అపశృతి.. నటుడు తారకరత్నకు తీవ్ర అస్వస్థత.. వాహనం పైనుంచి..

▪ నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో పాల్గొన్న సినీ నటుడు తారకరత్న సొమ్మసిల్లి పడిపోయాడు.

▪ పాదయాత్ర ప్రారంభమయ్యాక కుప్పం సమీపంలోని ఓ మసీదులో లోకేశ్ ప్రార్థన నిర్వహించగా తారకరత్న కూడా పాల్గొన్నారు.

▪ లోకేశ్ మసీదు నుంచి బయటకు రాగానే ఒక్కసారిగా టిడిపి కార్యకర్తలు తరలి రావడంతో వారి తాకిడికి తారకరత్న సొమ్మసిల్లి పడిపోయాడు.

▪ఆయన్ను కుప్పంలోని ప్రైవేటు హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.