కుప్పంలో టెన్షన్ టెన్షన్

|| కుప్పంలో టెన్షన్ టెన్షన్ ||
⚪కుప్పం

◻కుప్పంలో నారా లోకేశ్ పాదయాత్ర కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించివేసిన వైసిపి కార్యకర్తలు

◻ మరికొద్ది సేపట్లో నారా లోకేశ్ పాదయాత్ర మొదలు సమయంలో ఘటన

◻ భారీగా మోహరించిన పోలీసులు