Headlines

జగనన్న కాలనీలో గృహప్రవేశాలకు హాజరైన ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి.

 

  • వెలిచేరు గ్రామం యూ.జి.పాలెంలోని జగనన్న కాలనీలో జరిగిన
  • వేముల నాగేశ్వరరావు,
  • వేముల చినబాబు,
  • వేముల కృష్ణమూర్తి,
  • కాసాని సురేష్,
  • మిద్దె లక్ష్మణ స్వామిల గృహ ప్రవేశ కార్యక్రమాలలో ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వై.యస్.జగన్ ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ అర్హులైన పేదలందరికీ ఇళ్ల పట్టాలు అందించారని, ఇంకా కొన్ని చోట్ల స్థలాలు పూడ్చవలసి ఉంది అని ఈ వేసవి ముగిసేనాటికి అవి కూడా పూర్తి చేసి అందరికీ ఇండ్ల స్థలాలు అందచేయడం జరుగుతుంది అని తెలియచేశారు.