ఉగాది సందర్భంగా ఈతకోట గ్రామంలోని శ్రీ కనకదుర్గమ్మ వారి ఆలయంలో మూడు రోజులు పాటు జరుగుతున్న సంవత్సరాధి ఉత్సవాలు ప్రత్యేక పూజలను  పురస్కరించుకొని ఈరోజు ఉదయం అమ్మవారికి తల నీలాలు సమర్పించి అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ వెలిగట్ల రామకృష్ణ గారు

ఉగాది సందర్భంగా ఈతకోట గ్రామంలోని శ్రీ కనకదుర్గమ్మ వారి ఆలయంలో మూడు రోజులు పాటు జరుగుతున్న సంవత్సరాధి ఉత్సవాలు ప్రత్యేక పూజలను

పురస్కరించుకొని ఈరోజు ఉదయం అమ్మవారికి తల నీలాలు సమర్పించి

అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ వెలిగట్ల రామకృష్ణ గారు.ఎంపీపీ స్కూల్ చైర్మన్ మట్టా సత్తిబాబు గార్లతో కలిసి ఆలయంలో కొలువై ఉన్న దుర్గాదేవి -దుర్గామాత అమావార్లను

దర్శించుకోవడం జరిగింది…

 

ఆ..అమ్మవారి దివ్య ఆశీస్సులు అనుగ్రహం కరుణ కటాక్షలు ఎల్లవేళలా గ్రామానికి మనందరికీ ఉండాలని దయ గల మాతా అమ్మవార్లు దుర్గమ్మను నా మనస్ఫూర్తిగా

వేడుకోవడం జరిగింది 🙏

మీ…

గండ్రోతు దుర్గాసురేష్.

వివి వినాయక్ సేవా యూత్ సర్కిల్…ఈతకోట గ్రామం..

రావులపాలెం మండలం….