కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న రావులపాలెం మండలం రావులపాలెం గ్రామానికి చెందిన రాజమండ్రి మణికంఠ స్వామిని ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి పరామర్శించి 15000 రూపాయల ఆర్థిక సహాయం అందచేశారు.