- మంత్రి ఉషశ్రీ కి ఘన స్వాగతం
యాపిల్ గజమాల సమర్పించిన అభిమానులు
500 వాహనాలతో బయలుదేరి వచ్చిన వైసీపీ కార్యకర్తలు
జై జగనన్న నినాదాలతో మార్మోగిన పెనుగొండ
పెనుగొండ నియోజకవర్గం నికి ప్రధమంగా విచ్చేసిన రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉషా చరణ్ శ్రీ ఘన స్వాగతం పలికారు నియోజకవర్గ సమ స్వయ కర్తగా వైసీపీ పార్టీ అధిష్టానం నియమించడంతో శనివారం ఆమె పట్టణానికి విచ్చేసింది ఈ సందర్భంగా వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున దాదాపు 500 వాహనాలతో తరలివచ్చి ఆమెకు ఘన స్వాగతం పలికారు కళ్యాణదుర్గం నుండి పెనుగొండ వర్గ పరిధిలోని అమ్మవారి పల్లి గ్రామానికి చేరుకోగానే వైసీపీ శ్రేణులు వేలాదిమందిగా వేలాదిమంది ఆమెకు ఎదురుగా వెళ్లి స్వాగతం పలికారు అనంతరం పెద్ద చెరువు కట్ట ఆంజనేయస్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు అక్కడనుండి పట్టణానికి ప్రవేశించి సుప్రసిద్ధ (బావయ్య స్వామి) శ్రీ బాబా ఫక్రుద్దీన్ దర్గాకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఆమెకు అడుగు అడుగున నియోజకవర్గ ప్రజలు నీ రాజనాలు పట్టారు ర్యాలీలో విచిత్ర వేషధారణతో డీజే డ్రమ్స్ వాయిద్యాలతో పట్టణం మారు మ్రోగింది ర్యాలీలో యువ కార్యకర్తలు పాల్గొన్నారు