యాడికి మండలంరాయల చెరువు గ్రామం లో మెల్విన్ జోన్స్ జయంతి లయన్స్ క్లబ్ ఆఫీస్ నందు లయన్స్ మరియు లియో క్లబ్ వారి ఆధ్వర్యంలో క్లబ్ వ్యవస్థపాక అధ్యక్షలు మెల్విన్ జోన్స్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగినది..

న్యూస్.9) యాడికి మండలంరాయల చెరువు గ్రామం లో మెల్విన్ జోన్స్ జయంతి లయన్స్ క్లబ్ ఆఫీస్ నందు లయన్స్ మరియు లియో క్లబ్ వారి ఆధ్వర్యంలో క్లబ్ వ్యవస్థపాక అధ్యక్షలు మెల్విన్ జోన్స్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగినది. ముందుగా లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ రవి కుమార్ రెడ్డి మెల్విన్ జోన్స్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది..అనంతరము మెల్విన్ గురించి మాట్లాడుతూ ప్రపంచం గర్వించదగ్గ వ్యక్తుల్లో మెల్విన్ జోన్స్ గొప్పవాడని ఎంతో మంది సమాజ సేవకులను అందించిన వ్యక్తి అని ఆయనను ఆదర్శంగా చేసుకొని ముందుకు వెళ్ళాలి అని యువత తెలిపారు.. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు రవిప్రసాద్,సత్యనారాయణ,ఇస్మాయిల్, ప్రసాదు,న్యూ వికాస్ రామకృష్ణ, సూరి,జయరామిరెడ్డి, దివాకర్, బాబాఫకృద్దీన్, అశోక్,కులశేఖర్ నాయుడు మొదలగు వారు పాల్గొన్నారు..