పుష్పాలంకరణ వేడుకకు హాజరై అక్షింతలు వేసి ఆశీర్వదించిన బూర్గంపాడు మండల జడ్పిటిసి..

బూర్గంపాడు 17,న్యూస్ 9.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మోతే గ్రామానికి చెందిన మేక వెంకట నరసయ్య, అరుణ దంపతుల కుమార్తె యాప్న లక్ష్మి పుష్పలంకరణ వేడుకకు హాజరై చిన్నారిని అక్షింతలు వేసి ఆశీర్వదించిన… బూర్గంపాడు మండల జడ్పిటిసి శ్రీమతి కామిరెడ్డి శ్రీలత గారు

 

ఈ కార్యక్రమంలో బూర్గంపాడు మండల సొసైటీ చైర్మన్ శ్రీ బిక్కసాని శ్రీనివాసరావు గారు, బిఆర్ఎస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ జలగం జగదీష్ గారు,ఇరవెండి మాజీ ఎంపీటీసీ శ్రీ వల్లూరిపల్లి వంశీకృష్ణ గారు, మాజీ సర్పంచ్ గారు, సెక్రెటరీ శ్వేతా గారు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు సీతయ్య గారు తదితరులు పాల్గొన్నారు.