యాడికి మండల కేంద్రంలోనిఈరోజు మా నాయకులు జెసి అస్మిత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మూడో వార్డు అంకాలమ్మ వీధిలో బాబు షిరిడి భవిష్యత్తు గ్యారెంటీ ప్రోగ్రామ్ని పాల్గొనడం జరిగింది….

న్యూస్.9) యాడికి మండల కేంద్రంలోనిఈరోజు మా నాయకులు జెసి అస్మిత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మూడో వార్డు అంకాలమ్మ వీధిలో బాబు షిరిడి భవిష్యత్తు గ్యారెంటీ ప్రోగ్రామ్ని వార్డు కన్వీనర్ మధురాజు వార్డు ఇంచార్జ్ బోయ మల్లికార్జున బోయ పాండు బోయ అర్జున్ చందు పోయే రమేష్ బోయ సురేష్ తదితరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇంటి ఇంటికి వెళ్లి బాబు షూటి భవిష్యత్ గ్యారంటీ క్యాలెండర్ని ప్రతి ఇంటికి అందజేస్తూ రాబోయే ఎన్నికల్లో జేసీ అశ్విత్ రెడ్డి అన్న గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడపడానికి మీ సహకారం కావాలని మీరు తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరడం జరిగింది