యాడికి మండల కేంద్రంలోని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పలు కుటుంబాలు చేరిక యాడికి మండల కేంద్రంలోని చిన్న వేపమానవీధికిచెందిన వైసిపి మాజీ కార్యకర్త హాజీ పీ ర,షేకున్, హాజర, వెంకటేశు, విరూపాక్ష వీరితోపాటు 30 మంది జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలకు ఆకర్షితులై టిడిపిలో చేరుతున్నట్లు వారు తెలిపారు

న్యూస్.9) యాడికి మండల కేంద్రంలోని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పలు కుటుంబాలు చేరిక యాడికి మండల కేంద్రంలోని చిన్న వేపమానవీధికిచెందిన వైసిపి మాజీ కార్యకర్త హాజీ పీ ర,షేకున్, హాజర, వెంకటేశు, విరూపాక్ష వీరితోపాటు 30 మంది జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలకు ఆకర్షితులై టిడిపిలో చేరుతున్నట్లు వారు తెలిపారు పార్టీలో చేరిన వారు అందరూ టిడిపి విజయానికి కృషి చేయాలని జెసి ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు చావ్వ గోపాల్ రెడ్డి, మాజీ ఎంపీపీ వేలూరు రంగయ్య, మండల కన్వీనర్ రుద్రమ నాయుడు, మాజీ ఎంపీటీసీ దడియాల ఆది, బొట్టు శేఖర్, మధురాజ్, తీరం పురం నీలకంఠ, మైనార్టీ అధ్యక్షుడు సుబహాన్, జెసి అభిమాని సెల్ పాయింట్ చాంద్ బాషా, కోడూరు నీలకంఠ రెడ్డి తదితరులు పాల్గొన్నారు