865 ఐయిడెడ్ పాఠశాల ల పరిస్థితి.. చాలా దినాకారంగా ఉంది..!!!!

న్యూస్ 9 :- వైజాగ్ ) రాష్ట్రము లో అయిడెడ్ పాఠశాలలో పరిస్థితి చాలా దయానియామ్ గా ఉంది, చదువుకున్న విద్యార్థుల కు తగిన వసతులు లేవు అని భీమిలి టీ డి పి రాష్ట్ర కార్యదర్శి, గంటా,నూకరాజు తెలిపారు. గత ప్రభుత్వం విద్య విధానాలు కారణంగా రాష్ట్రము లో 826 ఆయడెడ్ పాఠశాలలో పరిస్థితి అగమ్య గోచారం గా తయారీ అయ్యింది అని తెలిపారు. భీమిలి ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థుల కు బ్యాగ్లు, పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్, తను వంతు సహాయం గా పంపిణి చేసారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ప్రజలు సంక్షేమన్ని కాపాడే ప్రభుత్వం టీ డి పి అని ఈ ప్రభుత్వం లోనే న్యాయం జరుగుతుంది కొనియాడారు..