Headlines

కన్న కూతిరి పై ..తండ్రి అత్యాచారం..!!

న్యూస్ 9:-వైజాగ్ ) రోజు రోజుకి కామాంధులుకు వావి వరస లేకుండా పోతుంది.ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకుని వస్తున్నా. స్త్రీలు కు సమాజంలో తిరడానికి భయం వేస్తుంది. విశాఖపట్నం, మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో కన్న కూతురి పై ఒక కామాందుడు తండ్రి అత్యాచారం చేసాడు. ఏడు సంత్సరాలు మైనర్ బాలిక పై తండ్రి అత్యాచార ఘటన చోటుచేసుకుంది. పోక్స్ చట్టం క్రింద పోలీసులు కోర్టుకు హాజరుపరిచగా. కోర్టు ముద్దాయికి 20 సంత్సరాలు జైలు శిక్ష,12 వేలు జరిమానా విధించింది. అంతేకాకుండా ప్రభుత్వం బాధితరాలు కు నాల్గు లక్షలు పరిహారం చెల్లించాలి అని ఆదేశించారు. ముద్దాయి కి శిక్ష పడే విధంగా కృషి చేసిన పోలీస్ అధికారులకు విశాఖపట్నం పోలీస్ కమిశానర్ బాగీచ్ అభినందనలు తెలిపారు.