Headlines

ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం..

న్యూస్.9)

యాడికి మండల కేంద్రంలోని ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం అధికారికంగా నిర్వహించబడినదితాడిపత్రి ఎంఎల్ఏ జేసి ఆశ్మిత్ రెడ్డి ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం వంద రోజుల్లో చేసిన అభివృద్దిని యాడికి పట్టణంలోని వివిధ వార్డుల్లో అధికారులతో కలసి వివరిస్తున్న యాడికి మండల తెలుగు యువత ఉపాధ్యక్షులు మాయకుంట్ల నారాయణ స్వామి