మహాలక్ష్మి అలంకారంలో దుర్గాదేవి..

న్యూస్.9) యాడికి

యాడికి మండల కేంద్రంలోని

శ్రీ లక్ష్మీ చెన్న కేశవ స్వామి దేవాలయం ఆవరణంలో “వారాహి ఉత్సవ కమిటీ” ఆధ్వర్యంలో ఆరవ రోజు ” శ్రీ మహా లక్ష్మి” అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీ దుర్గాదేవి అమ్మవారు. పూజా కార్యక్రమాలు నిర్వహించిన భక్తులు.