న్యూస్.9)
యాడికి మండల కేంద్రంలోని కమలపాడు రోడ్డు గల. రాఘవేంద్ర కాలనీలో ఉన్న అగాపే ఆశ్రమంలో, వెంకటంపల్లె పశువుల ఆసుపత్రిలో అటెండర్ గా పనిచేస్తున్న చీమల నాగరాజు, భార్య శివలక్ష్మి, కుమారుడు ఉదయ్ కుమార్, కూతుర్లు అంజలి, కీర్తన వీరి కుటుంబం ఆశ్రమంలో వారికి మా వంతుగా, మేము ఏదైనా చెయ్యాలి అని భోజనం సిద్ధపరచుకొని, అగాపే ఆశ్రమంలో ఉంటున్న అందరికీ అన్నదానం చేశారు. ఇందు నిమిత్తమై ఆశ్రమ ఫౌండర్ బత్తల ప్రసాద్, ఆశ్రమంలోని వారంతా వారి కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు.