ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్, అటవీ పర్యావరణ శాఖ, మరియు భూగర్భగనులశాఖ మంత్రివర్యులు వైఎస్ఆర్సిపి పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ శ్రీ #పెద్దిరెడ్డిరామచంద్రారెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్, అటవీ పర్యావరణ శాఖ, మరియు భూగర్భగనులశాఖ మంత్రివర్యులు వైఎస్ఆర్సిపి పార్టీ రీజినల్ కోఆర్డినేటర్
శ్రీ #పెద్దిరెడ్డిరామచంద్రారెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన వైఎస్సార్ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు గా నియమితులైన #పైలానరసింహయ్య గారు మరియు వైఎస్ఆర్సిపి నాయకుడు #మారూపురెడ్డిరంగనాథ్రెడ్డి (తాడిపత్రి మున్సిపాలిటీ కౌన్సిలర్)గారు మరియు వైఎస్ఆర్సిపి పార్టీ నాయకుడు #కురువ_రామశేఖర్ గారు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు