Headlines

కేంద్ర ప్రభుత్వం విశ్వకర్మ పథకం క్రింద 18రకాల చేతి మరియు సాంప్రదాయ కళాకారులూ మరియు వృత్తులు చేయువారికీ ఆర్ధిక సహాయం మరియు నైపుణ్యం శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.

న్యూస్.9 యాడికి మండల కేంద్రంలోని

 

 

కేంద్ర ప్రభుత్వం విశ్వకర్మ పథకం క్రింద 18రకాల చేతి మరియు సాంప్రదాయ కళాకారులూ మరియు వృత్తులు చేయువారికీ ఆర్ధిక సహాయం మరియు నైపుణ్యం శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.కావున ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్న ప్రజలందరూ తమ దరఖాస్తును వెరిఫికేషన్ కొరకు పంచాయతీ కార్యాలయం యందు అందజేయాలనీ తెలియజేయడమైనది.

 

 

 

 

పంచాయతీ కార్యదర్శి ఈవో ఎర్రిస్వామి

యాడికి గ్రామ పంచాయతీ