చంద్రుడు లేకుంటే భూమి పరిస్థితి ఏమిటి?
చంద్రయాన్_3, లూనా ప్రయోగాల నేపథ్యంలో చంద్రుడు వార్తల్లో వ్యక్తి అయ్యాడు. సామాజిక మాధ్యమాలు, ప్రధాన స్రవంతి మీడియాలో ఎక్కడ చూసినా చంద్రుడి గురించే చర్చ జరుగుతోంది. చంద్రుడి మీద నీటి జాడలు ఉన్నాయని, రకరకాలైన ఖనిజాలకు అతడు నెలవని అంతరిక్ష ప్రయోగాల ద్వారా తెలుస్తోంది. సరే ఇవన్నీ పక్కన పెడితే ఇంతకీ చంద్రుడు ఎలా ఏర్పడ్డాడు? ఇది చాలా మందిలో ఉండే సందేహం. సంబంధించి స్పష్టమైన సమాధానం లేకపోయినప్పటికీ.. రకరకాల సిద్ధాంతాలు మాత్రం వ్యాప్తిలో ఉన్నాయి. చంద్రుడి…