Headlines

Editor

గాంధీ వర్ధంతి రోజున లెప్పర్శి వ్యాధి గ్రస్థులకు అవగాహనా సధస్సు

గాంధీ వర్ధంతి రోజున లెప్పర్శి వ్యాధి గ్రస్థులకు అవగాహనా సధస్సు మరియు సన్మాన కార్యక్రమము మోడేకుర్రు గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమములో మోడేకుర్రు గ్రామ సర్పంచ్ కుడిపూడి రామలక్ష్మి వెంకటేశ్వర రావు గారు వార్డు మెంబర్లు హెల్త్ డిపార్టుమెంట్ వారు పంచాయతీ సిబ్బంది అంగన్వాడీ వర్కర్లు గ్రామ పెద్దలు హాజరు అయినారు

Read More

కుష్టు వ్యాధి నివారణకు కృషి చేయాలి

  కొత్తపేట : కుష్టి వ్యాధి నివారణకు కృషి చేయాలని సర్పంచ్ బూసి జయలక్ష్మి భాస్కరరావు అన్నారు. కొత్తపేట పంచాయతీలో మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని కుష్టి వ్యాధి నివారణపై సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా కుష్టు వ్యాధి నివారణకు కృషి చేయాలంటూ ప్రతిజ్ఞ చేశారు. వ్యాధిగ్రస్తులపై వివక్ష చూపకూడదని,వారితో ప్రేమగా మెలుగుతూ వారిని జనజీవనంలో తిరిగే విధంగా చూడాలన్నారు.అనంతరం హెల్త్ అసిస్టెంట్ సద్గుణరావు మాట్లాడుతూ చర్మంపై స్పర్శ లేని మచ్చలు ఉంటే వైద్యులను సంప్రదించాలన్నారు.చెవులు,…

Read More

కాణిపాకం శ్రీ స్వామి వారిని దర్శించుకున్న చిత్తూరు జిల్లా జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు

చిత్తూరు జిల్లా స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం కాణిపాకం శ్రీ స్వామి వారిని దర్శించుకున్న చిత్తూరు జిల్లా జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు గారు (వాసు) స్వామి వారిని దర్శించుకున్నారు. వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసిన దేవస్థానం చైర్మన్ మోహన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో సూపర్డెంట్ కోదండపాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ నాయుడు తదితరులు ఉన్నారు.

Read More

వట్టి వసంత కుమార్ ఆకస్మిక మరణం పట్ల ది పూళ్ల విశాల సహకార సంఘం చైర్మన్ కందులపాటి శ్రీనివాసరరావు ఆధ్వర్యంలో సోసైటీ ఆవరణలో సభ ఏర్పాటు

ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గము భీమడోలు మండలము పూళ్ల పంచాయితీ శివారు మల్కీ మహమ్మద్ పురం గ్రామములో ఉంగుటూరు నియోజకవర్గ మాజీ ఏం ఎల్ ఎ, మాజీ రాష్ట్ర మంత్రి దివంగత నేత వట్టి వసంత కుమార్ ఆకస్మిక మరణం పట్ల ది పూళ్ల విశాల సహకార సంఘం చైర్మన్ కందులపాటి శ్రీనివాసరరావు ఆధ్వర్యంలో సోసైటీ ఆవరణలో సభ ఏర్పాటు చేశారు! ఈ సభలో ముఖ్య అధితులుగా పాల్గొన్న ఏలూరు నగరానికి చెందిన వైస్సార్ సీపీ నాయకుడు…

Read More

పలివెల శేరేపాలెం సత్యానందం కాలనీ గ్రామస్తులపై పెట్టిన అక్రమ కేసులు

పలివెల శేరేపాలెం సత్యానందం కాలనీ గ్రామస్తులపై పెట్టిన అక్రమ కేసులు గురించి అమలాపురం కలెక్టర్ గారి కార్యాలయం లో సత్యానందం కాలనీ గ్రామస్తులు , మహిళలు వెళ్లి స్పందనలో ఫిర్యాదు చేయడం జరిగింది. ************ ఈరోజు మహాత్మా గాంధీజీ గారి వర్ధంతి సంధర్బాముగా అక్కడ ఉన్న గాంధీ గారి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించి మాకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రెసిడెంట్ కంఠంశెట్టి శ్రీను గారు ,…

Read More

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయో పరిమితిని మరో ఏడాది పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయో పరిమితిని మరో ఏడాది పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు ఉద్యోగ వర్గాల్లో కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న రిటైర్మెంట్ వయసును మరో ఏడాది పెంచాలని ప్రభుత్వం భావిస్తోందని.. తుది నిర్ణయం తీసుకోకపోయినా రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలోనే ఈ ఆలోచన చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అంతేకాదు రిటైర్మెంట్(పదవీ విరమణ) వయసు 62 నుండి 65కు పెంచినట్లు కూడా కొన్ని వార్తలు సర్క్యూలెట్ అయ్యాయి….

Read More

బీసీ ప్రతినిధులతో నారా లోకేష్ ముఖాముఖి

Lokesh Padayatra: యువగళం ( yuva galam) పాదయాత్రలో భాగంగా కుప్పం నియోజకవర్గం కడపల్లిలో తెలుగుదేశం (TDP) నేత నారా లోకేశ్ (Nara lokesh) శనివారం బీసీలతో ముఖాముఖి నిర్వహించారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో బీసీ (BCs)లు ఎదుర్కొంటున్న సమస్యలను బీసీ నేతలు లోకేశ్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan)పై లోకేశ్ తీవ్ర విమర్శలు చేశారు. Lokesh Padayatra: జగన్ మోసం చేశారు ఎన్నికలు ముందు బీసీలకు ఎన్నో హామీలిచ్చిన…

Read More

విషమంగానే తారకరత్న ఆరోగ్యం…హెల్త్‌ బులిటెన్‌..

నారా లోకేష్ చేస్తున్న పాదయాత్రలో పాల్గొన్న నందమూరి తారకరత్న గుండె పోటుతో సొమ్మసిల్లి పడి పోయిన విషయం తెలిసిందే. దాంతో వెంటనే కుప్పం ఆసుపత్రికి తరలించారు. అక్కడ మొదట చికిత్స చేయడం జరిగింది. అత్యుత్తమ వైద్యం కోసం తారకరత్న ను బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించడం జరిగింది. కుప్పం నుండి బెంగళూరుకి తారకరత్నను తరలిస్తున్న సమయంలో కూడా ఆయన పరిస్థితి అత్యంత సీరియస్ గా ఉంది అంటూ ప్రచారం జరిగింది. నారాయణ హృదయాలయ ఆసుపత్రి నుండి…

Read More

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఇండియా పోస్టు నుంచి అతిపెద్ద నోటిఫికేషన్ విడుదల

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఇండియా పోస్టు నుంచి అతిపెద్ద నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 40,889 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి పాసైతే చాలు. ఈ రిక్రూట్‌మెంట్ కింద.. భారత పోస్టులో గ్రామీణ డాక్ సేవక్, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్టులను భర్తీ చేస్తారు. ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకునే వారు indiapostgdsonline.gov.in అనే వెబ్ సైట్‌ను సందర్శించవచ్చు….

Read More

షారుఖ్ ఖాన్ నటించిన ‘పఠాన్’ చిత్రం బాలీవుడ్ కు మళ్ళీ పూర్వ వైభవం

షారుఖ్ ఖాన్ నటించిన ‘పఠాన్’ చిత్రం బాలీవుడ్ కు మళ్ళీ పూర్వ వైభవం తీసుకువస్తుంది. విడుదల ముందు దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో వివాదాలు ఎదుర్కొన్నా ఈ చిత్రం.. బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది. కలెక్షన్లతో విమర్శలు చేసిన వారి నోరు మూయిస్తూ మైండ్ బ్లాంక్ చేస్తోంది. తొలి రోజు అదిరిపోయే ఓపెనింగ్స్ ను అందుకున్న ఈ చిత్రం మూడు రోజులు పూర్తయ్యే సరికి అంతకుమించిన రేంజ్ల్ కలెక్షన్స్ ను అందుకుంటోంది. జనవరి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన…

Read More