ప్రజా పంపిణీ వ్యవస్థలో చౌక బియ్యం సహా నిత్యావసర సరకులను ఇంటింటికి అందించేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మొబైల్ వాహనాల ఆపరేటర్లు తమ సమస్యలు పరిష్కరించాలంటూ కోరుతున్నారు…
ప్రజా పంపిణీ వ్యవస్థలో చౌక బియ్యం సహా నిత్యావసర సరకులను ఇంటింటికి అందించేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మొబైల్ వాహనాల ఆపరేటర్లు తమ సమస్యలు పరిష్కరించాలంటూ కోరుతున్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ పథకానికి బ్యాంక్‌ల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఎండియూ ఆపరేటర్ల సంఘం నాయకులు విజయవాడలో వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం బియ్యం, నిత్యావసరాలను రేషన్ కార్డుదారుల ఇంటివద్దే అందించేందుకు 9,260 వాహనాలను రూ.539 కోట్లతో కొనుగోలు చేసింది. ఈ వాహనాలను నిరుద్యోగ యువకులకు.. 60శాతం…