Headlines

రాజధానిలో 900.97 ఎకరాలలో పేదలకు ఇళ్ళు

రాజధానిలో 900.97 ఎకరాలలో పేదలకు ఇళ్ళు 5 గ్రామాల పరిధిలో భూమి ఇళ్లస్థలాలకు వినియోగం.. సీఆర్‌డీఏ మాస్టర్‌ప్లాన్‌ జోన్లలో మార్పు డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ జారీచేసిన ప్రభుత్వం.. నవంబర్‌ 11 వరకు అభ్యంతరాలు, సలహాల స్వీకరణ.. అమరావతి: అమరావతి రాజధాని ప్రాంతంలో ఆర్థికంగా వెనుకబడిన పేద, మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కలను సాకారం చేసే దిశగా ప్రభుత్వం ముందడుగు వేసింది. గుంటూరు జిల్లాలోని మంగళగిరి మండలం కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు, తుళ్లూరు మండలంలోని మందడం, ఐనవోలు గ్రామాల పరిధిలో 900.97…

Read More

నవంబర్ 1 నుండి SSD టోకెన్లు తిరుమల విఐపి బ్రేక్ టైమింగ్స్‌లో మార్పు

నవంబర్ 1 నుండి SSD టోకెన్లు తిరుమల విఐపి బ్రేక్ టైమింగ్స్‌లో మార్పు డిసెంబరు ఒకటి నుంచి అమలు నవంబర్ 1 నుంచి ఎస్‌ఎస్‌డీ టోకెన్ల జారీని టీటీడీ పునఃప్రారంభించనున్నట్లు డిసెంబర్ 1 నుంచి వీఐపీ బ్రేక్ దర్శన వేళలను ప్రయోగాత్మకంగా మారుస్తామని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈవో మాట్లాడుతూ.. ఈ ఏడాది ఏప్రిల్‌ 12వ తేదీ నుంచి తిరుపతిలో స్లాటెడ్‌ సర్వ…

Read More

తిరుమల శ్రీవారి సర్వదర్శనం కోసం టైమ్ స్లాట్ టోకెన్ల జారీకి టీటీడీ చర్యలు

తిరుమల శ్రీవారి సర్వదర్శనం కోసం టైమ్ స్లాట్ టోకెన్ల జారీకి టీటీడీ చర్యలు తీసుకుంటోంది. నవంబరు 1 నుంచి సర్వదర్శనం టోకెన్ల ప్రక్రియను తిరుపతిలో షురూ అవుతుందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. ఇక, వీఐపీ బ్రేక్ దర్శనాలను ఉదయం 10 గంటల నుంచి అమలు చేయాలని భావించినా, డిసెంబరు నుంచి మార్పులు చేస్తున్నామని, ఉదయం 8.30 గంటలకు వీఐపీ బ్రేక్ దర్శనాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కల్యాణోత్సవం భక్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని…

Read More

బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌కు ప్రధాని మోడీ ఫోన్‌ ట్రేడ్‌ డీల్‌పై కీలక నిర్ణయం

బ్రిటన్‌ ప్రధానిగా రిషి సునాక్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఫోన్‌ చేసి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడారు. ముందుగా ఆయనకు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా భారత్- యూకేల మధ్య స్వేచ్ఛా- వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ)ను త్వరలో ముగించాల్సిన అవసరంపై ఇరువురు నేతలు చర్చించినట్లు ట్వీట్‌ చేశారు . ‘ఈ రోజు రిషి సునాక్‌తో మాట్లాడటం ఆనందంగా ఉంది. యూకే పీఎంగా బాధ్యతలు చేపట్టినందుకు అభినందనలు తెలియజేశా. ఇరు దేశాల సమగ్ర, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం…

Read More

ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా కొమ్మినేని శ్రీనివాసరావు

ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా కొమ్మినేని శ్రీనివాసరావు వచ్చే నెల 7న ముగియనున్న శ్రీనాథరెడ్డి పదవీకాలం రెండ్రోజుల్లో ఉత్తర్వులు జారీ చేయనున్న ఏపీ ప్రభుత్వం ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి సహకారం అందించిన వారందరికీ సీఎం జగన్ వరుసగా నామినేటెడ్ పదవులు కట్టబెడుతున్నారు. ఇదే క్రమంలో ఇవాళ ఇద్దరికి నామినేటెడ్ పదవులు ప్రకటించారు. ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇవాళ నామినేటెడ్ పదవులు అందుకున్న వారిలో ఏపీ ఫిలిండెవలప్ మెంట్ కార్పోరేషన్…

Read More

చెప్పులు లేకుండా నడవడం వలన కలిగే 8 ప్రయోజనాలు 

  మన పూర్వీకులు కొన్ని వందల సంవత్సరాలపాటు ఈ నేలపై చెప్పులు లేకుండా సంచరించారు. వారు ఇసుక, గడ్డి, చెక్క మరియు గులకరాళ్లపై చెప్పులు లేకుండా లేదా జంతు చర్మంతో చేసిన చెప్పులతో నడిచారు. వారు జంతు చర్మంపై విశ్రాంతి తీసుకునే వారు. ఈ విధానంలో, వారు భూమితో విడదీయరాని గట్టి అనుబంధాన్ని ఏర్పరుచుకున్నారు, ఈ కారణంగా వారికి పలు ఆరోగ్య ప్రయోజనాలు లభించాయి. దీర్ఘకాల నొప్పి నుండి ఉపశమనం, గుండె రేటు, గ్లూకోజ్ స్థాయిలు మరియు…

Read More

మన ఆరోగ్యానికి మేలు చేసే దానిమ్మ జ్యూస్

మన ఆరోగ్యానికి మేలు చేసే పండ్లల్లో దానిమ్మ ఒకటి. ఎర్రగా, నిగనిగలాడుతూ కంటికి ఇంపుగా కనిపించే దానిమ్మ గింజలను తీసుకోవడం వల్ల మనం ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. ఈ పండులోని ఇల్లాజిక్ యాసిడ్ ను చర్మం మీద రాస్తే అది సూర్యకిరణాల ప్రభావాన్ని తగ్గిస్తుందట. ప్రపంచ వ్యాప్తంగా గాలిలో తేమ లేని ప్రదేశాల్లో దానిమ్మ సాగవుతుంది. దీనిని దామిడి వృక్షం అని కూడా అంటారు. భారత దేశంలోని కర్ణాటక రాష్ట్రంలోని చిత్రదుర్గ జిల్లా దానిమ్మ సాగులో…

Read More

మళ్ళీ టిఫిన్ బదులు చద్దెన్నం తినే రోజులు

చద్దెన్నం చద్దెన్నం తింటే మంచిదని, ఆరోగ్యం అని పెద్దలు చిన్నతనంలో పొద్దుటే మనకి తినడానికి పెట్టినప్పుడు ఏడుపొచ్చేది. దానిలోకి ఆవకాయో, మాగాయో, తొక్కు పచ్చడో కలిపి ముద్దలు చేసి పెడితే తినేవాళ్ళం. కొందరిళ్ళల్లో అన్నం బదులు ఉదయం టిఫిన్లు తినేవారు. అలాంటి సంఘటనలు చూసినప్పుడు, మాకూ కావాలని పిల్లలం పేచీ పెడితే, సముదాయించినంత సేపు సముదాయించి, వీపు విమానం మోత మోగించేవారు. హైస్కూల్ అయ్యేంత వరకూ దాదాపు అన్ని ఇళ్ళల్లోనూ ఇదే తంతు. ఉత్తప్పుడు ఎంత మారాం…

Read More

రాష్ట్రాలకు కేంద్రం షాక్-సొంత మీడియా లొద్దు-డీడీ ద్వారానే ప్రసారం-ఏపీ సహా పలురాష్ట్రాలపై ప్రభావం.

రాష్ట్రాలకు కేంద్రం షాక్-సొంత మీడియా లొద్దు-డీడీ ద్వారానే ప్రసారం-ఏపీ సహా పలురాష్ట్రాలపై ప్రభావం. దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు రాష్ట్రాల్లో సొంత మీడియాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. పలు చోట్ల రాష్ట్ర ప్రభుత్వాలు సైతం సొంతంగానే మీడియాను ప్రారంభిస్తున్నాయి. వీటికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం సిద్ధమైంది.రాష్ట్ర ప్రభుత్వాలు ఇకపై సొంతంగా మీడియా ఛానళ్లను ప్రారంభించడం కుదరదని కేంద్రం స్పష్టం చేసింది. ఇప్పటికే రాష్ట్రప్రభుత్వాలు నడుపుతున్న ఛానళ్లు కూడా తమ కంటెంట్ ను ప్రసారభారతి(డీడీ)లోనే ప్రసారం చేసుకోవాలని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వాల…

Read More

నల్ల బియ్యంతో ఆరోగ్య ప్రయోజనాలు

* నల్ల బియ్యంతో ఆరోగ్య ప్రయోజనాలు * బిపి, షుగర్ కారకాలను కంట్రోల్ చేసే గుణం * క్యాన్సర్ కారకాల నియంత్రణ కూడా నల్ల బియ్యం ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు, డాక్టర్లను సైతం ఆశ్చర్యపరుస్తున్న అద్భుతమైన బియ్యం ఇదే, డయాబెటిస్, బీపీ దూరం.. ఇవి క్యాన్సర్ కారకాలను అడ్డుకుంటాయి. ఇవి మహిళలలో వచ్చే క్యాన్సర్ (Cancer) ను అడ్డుకొంటుంది అని పలు అధ్యయనాల్లో తేలింది. బ్లాక్ రైస్ (Black Rice)లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి….

Read More