Headlines

తెలుగురాష్ట్రాల మధ్య మరో వందేభారత్‌ రైలు పట్టాలు ఎక్కనుంది….

తెలుగురాష్ట్రాల మధ్య మరో వందేభారత్‌ రైలు పట్టాలు ఎక్కనుంది. సికింద్రాబాద్‌-తిరుపతి మధ్య వందేభారత్‌ రైలు నడపాలని RailMinIndia నిర్ణయించింది. ఏప్రిల్‌ 8 నుంచి ఈ రైలును ప్రవేశపెట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయించి SCRailwayIndia అధికారులకు సమాచారమిచ్చింది.

ఈ క్రమంలో దీనిపై దక్షిణ మధ్య రైల్వే అధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం హైదరాబాద్‌, తిరుపతి మధ్య నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణించే రూట్‌లోనే వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును నిర్వహించాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు భావిస్తున్నట్టు సమాచారం.