నెరెడ్‌మెట్ డివిజన్ లోని యప్రాల్ ముత్తుస్వామి లేన్, కల్వరి లేన్, భూపేష్ నగర్, శాంతి నగర్, కిందబస్తీ లో ఇంటి ఇంటికి వెల్లి ప్రచారం..

నెరెడ్‌మెట్ డివిజన్ లోని యప్రాల్ ముత్తుస్వామి లేన్, కల్వరి లేన్, భూపేష్ నగర్, శాంతి నగర్, కిందబస్తీ లో ఇంటి ఇంటికి వెల్లి ప్రచారం చేసినా కార్పొరేటర్ కొత్తపల్లి మీనా ఉపేందర్ రెడ్డి గారు. కారు గుర్తుకి ఓటు ఈసి మర్రి రాజశేఖర్ రెడ్డి గారిని భారీ మెజారిటీ తో గెలిపియాలి అని కోరడం జరిగింది.

 

కొత్తపల్లి మీనా ఉపేందర్ రెడ్డి

136 డివిజన్ కార్పొరేటర్ నేరేడ్‌మెట్.