అదనపు కట్నం కోసం అత్తా, భర్త వేధిస్తున్నారని, అనేక సార్లు పెద్దల సమక్షంలో పంచాయతీ చేసిన తన ప్రవర్తన మారలేదని బాధితురాలు పోలీస్ స్టేషన్కు వచ్చి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది..
అదనపు కట్నం కోసం అత్తా, భర్త వేధిస్తున్నారని, అనేక సార్లు పెద్దల సమక్షంలో పంచాయతీ చేసిన తన ప్రవర్తన మారలేదని బాధితురాలు పోలీస్ స్టేషన్కు వచ్చి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది..
న్యూస్.9 అదనపు కట్నం పిశాచి యాడికి గ్రామంనకు చెందిన ఒక మహిళను 2021 సంవత్సరంలో కర్నూలు జిల్లా కోడుమూరు గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లుకు ఏడున్నర తులాల బంగారము 1,90,000 నగదు ఇచ్చి పెళ్లి చేసినారని, ఇంకా అదనపు కట్నం కోసం అత్తా, భర్త వేధిస్తున్నారని, అనేక సార్లు పెద్దల సమక్షంలో పంచాయతీ చేసిన తన ప్రవర్తన మారలేదని బాధితురాలు పోలీస్ స్టేషన్కు వచ్చి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. ఎస్సై గురు ప్రసాద్ రెడ్డియాడికి పియస్.