Headlines

60000 సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ చేసిన నూనె కుమార్…

 

దుద్దెడ గ్రామానికి చెందిన మహమ్మద్ పుట్లి గారు గతంలో అనారోగ్యంతో హాస్పిటల్లో చికిత్స చేయించుకోగా వారు నిరుపేద కుటుంబమని తెలుసుకున్న బిఆర్ఎస్ పార్టీ కొండపాక మండల అధ్యక్షుడు నూనె కుమార్ యాదవ్ అప్పటి ఆర్థిక శాఖ మంత్రివర్యులు *హరీష్ రావు గారి దృష్టికి* తీసుకువెళ్లి నిరుపేద కుటుంబానికి చెందిన మహమ్మద్ పుట్లి గారికి చికిత్స కోసం ఖర్చు అయిన 60 వేల రూపాయలను ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ద్ ద్వారా 60000 చెక్కును మంజూరు చేయించి ఈరోజు చెక్కునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో దుద్దెడ గ్రామ యువజన విభాగం అధ్యక్షులు చిక్కుడు భాను ప్రకాష్, మహ్మద్ జహీర్, రాకేష్ గౌడ్, శివ తదితరులు పాల్గొన్నారు…..