కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన అభయహస్తం ఆరు గ్యారంటీలు , గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా ఈరోజు నేరేడ్మెట్ అంబేద్కర్ భవన్ లో జిహెచ్ఎంసి సిబ్బంది కేంద్రాలలో దరఖాస్తులు స్వీకరించిన ఏ ఈ దీపక్, ఈ ఈ లక్ష్మణ్, వర్క్ ఇన్స్పెక్టర్ రమేష్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు తెలియని కొన్ని విషయాలపై అధికారులు అవగాహన కల్పించారు. ఈ యొక్క అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని అధికారులు,కాంగ్రెస్ నాయకులు తెలిపారు.