రాష్ట్ర కేబినెట్ సమావేశం సోమవారం జరగనుంది. ప్రజాపాలన దరఖాస్తులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. నెలరోజుల పాలన, గ్యారంటీల అమలు కార్యాచరణపై కసరత్తు చేయనున్నారు. ప్రజాపాలన కోసం ప్రత్యేక వెబ్సైట్ రూపకల్పన జరగనుంది. ఈ ప్రత్యేక వెబ్సైట్ను సీఎం రేవంత్ ప్రారంభించనున్నారు.