- అక్షర హాస్పిటల్ లో బుధవారం ఉచిత మెగా వైద్య శిబిరం
- గుండె సంబంధిత వైద్య నిపుణులు D. M కార్డియాలజిస్ట్ ( యశోద హాస్పిటల్స్ ) గారి ఆధ్వర్యలో అధిక బీపి, షుగర్ మరియు గుండె సంబంధిత వ్యాధి గ్రస్తులకు ఉచిత వైద్య శిబిరం అందించబడును…
- డాక్టర్ సలహా మేరకు
- ఈసీజీ మరియు 2D echo ఉచితంగా తియబడును
*చిన్న పిల్లలకు ఉచిత వైద్య శిబిరం*
*1 సంవత్సరం వయసు నుంచి 14 సంవత్సరాల వయసు గల పిల్లలకు డాక్టర్” ఆకాష్ వర్ధన్ D.N.B పీడియాట్రిక్స్ గారి ఆధ్వర్యంలో… పిల్లలకు ఉచిత వైద్య శిబిరం అందించబడును…*
*స్త్రీ మరియు గర్భిణీ స్త్రీలకు ఉచిత వైద్య శిబిరం*
*గర్భిణీ స్త్రీ మరియు గైనకాలజీ సంబంధిత వైద్య నిపుణురాలు డాక్టర్”శ్వేత M.S OBG గైనకాలజీ గారి ఆధ్వర్యంలో… స్త్రీ మరియు గర్భిణీ స్త్రీలకు ఉచిత వైద్య శిబిరం అందించబడును…*
*తేదీ 10:01:2024 బుధవారం రోజున ఉదయం 9:గంటల నుంచి మధ్యాహ్నం 1:గంటల వరకు ఉచిత వైద్య శిబిరం అందించబడును… కావున ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము*
సదా మీ సేవలో
మి
*అక్షర హాస్పిటల్ చేర్యాల*
గాంధీ విగ్రహం దగ్గర చేర్యాల
సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు:
8142914212 , 7799799973