యాడికి మండలంలో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న గురు ప్రసాద్ రెడ్డి ని అనంతపురం జిల్లా ఎస్పీ కార్యాలయంలో అనుభూ రాజన్ గురువారం అభినందించారు..

న్యూస్. 9) యాడికి మండలంలో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న గురు ప్రసాద్ రెడ్డి ని అనంతపురం జిల్లా ఎస్పీ కార్యాలయంలో అనుభూ రాజన్ గురువారం అభినందించారు మండల వ్యాప్తంగా ఘర్షణలు జరగకుండా లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తకుండా విధులు నిర్వహించినందుకు జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ అను భూ రాజన్ ఎస్సై గురు ప్రసాద్ రెడ్డి ని అభినందిస్తూ ప్రశంస పత్రాన్ని అందజేశారు