కొండపాక మండలం వెలికట్ట X రోడ్ ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం లో M . R. O శ్రీనివాస్ AO ప్రియదర్శిని గారు రికార్డ్స్ లైసెన్స్ ఫార్తిలాజర్స్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది.

కొండపాక మండలం వెలికట్ట X రోడ్ ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం లో M . R. O శ్రీనివాస్ AO ప్రియదర్శిని గారు రికార్డ్స్ లైసెన్స్ ఫార్తిలాజర్స్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఈపాస్ మిషన్ గ్రౌండ్ స్థాక్ బాలన్స్ చూసారు. రైతులు ఆథరైజ్డ్ లైసెన్స్ షాపులోనే మందులు తీసుకోవాలని తీసుకున్న మందులకు బిల్ రిసిప్ట్ తీసుకోవాలని సూచించారు. గ్రామాలలోకి వచ్చి ఇంటింటికి తిరుగుతూ వేస్టేజ్ కంపెనీ మరియు వివిధ రకాల కంపెనీల దంటు గుళికలు అమ్మే వారి వద్ద తీసుకోకూడదని. లైసెన్సు కలిగిన షాపులో తీసుకోవాలని రైతులకు సూచించారు