ఆషాడ మాసం బోనాల పండుగ సందర్భంగా నేరేడ్మెట్ మూడు గుళ్ళు మహంకాళి అమ్మ ముత్యాలమ్మ నల్ల పోచమ్మ ముగ్గురమ్మలకు ఆలయ కమిటీ వారు పూజలు ఘనంగా నిర్వహించారు.

ఆషాడ మాసం బోనాల పండుగ సందర్భంగా నేరేడ్మెట్ మూడు గుళ్ళు మహంకాళి అమ్మ ముత్యాలమ్మ నల్ల పోచమ్మ ముగ్గురమ్మలకు ఆలయ కమిటీ వారు పూజలు ఘనంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి కొబ్బరికాయలు కొట్టి అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మొక్కులు సమర్పించారు, ఆలయ కమిటీ పోలీస్ వారు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూశారు.