ఈరోజు టీచర్స్ కాలనీ దాసా హనుమాన్ మందిరంలో ఎప్పటిలాగే ప్రతి సంవత్సరం లాగే గణపతి నవరాత్రుల్లో పాల్గొన్నటువంటి మహిళా మణులు ఆలయ కమిటీ సభ్యులు అలాగే ఈసారి మా మహిళా మణులు ప్రత్యేకంగా చొరవ చూపినటువంటి 108 నైవేద్య ప్రసాదాలు సమర్పించడం జరిగింది

ఈరోజు టీచర్స్ కాలనీ దాసా హనుమాన్ మందిరంలో ఎప్పటిలాగే ప్రతి సంవత్సరం లాగే గణపతి నవరాత్రుల్లో పాల్గొన్నటువంటి మహిళా మణులు ఆలయ కమిటీ సభ్యులు అలాగే ఈసారి మా మహిళా మణులు ప్రత్యేకంగా చొరవ చూపినటువంటి 108 నైవేద్య ప్రసాదాలు సమర్పించడం జరిగింది కావున మా కాలనీ తరఫున ఆలయ అభివృద్ధి కమిటీ తరఫున టీచర్స్ కాలనీ తరఫున ఆర్మూరు న్యూస్ నైన్ రిపోర్టర్ అజిత్ కుమార్ ఆర్మూర్ వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు ఆలయ అభివృద్ధి కమిటీ ద్వారా తెలియజేస్తున్నాము అలాగే ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మురళీధర్ గారు కాలనీ సభ్యులందరూ పాల్గొనడం జరిగింది న్యూస్ నైన్ రిపోర్టర్ గారు అజిత్ కుమార్ గారు ఆర్మూర్